Yoga: యోగా చేయటం వల్ల ఎన్ని బెన్ ఫిట్స్ కలుగుతాయో మీకు తెలుసా? యోగా ఏ వయసులో అయినా ఎవరైనా చేసే వ్యాయామం. యోగా చేయటం వల్ల శరీరం, మనసు ఏకాగ్రత చేసే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. సరైన విధంగా శ్వాస తీసుకోవడం ప్రాక్టీస్ చేస్తే మంచి లాభాలు లభిస్తాయి.అయితే దీని వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి. By Durga Rao 27 May 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Benefits of Yoga: యోగా చేయడం వల్ల బాడీ టోన్ అవుతుంది. ముఖ్యంగా ఆడవారికి వెయిట్ కంట్రోల్ చేయడానికి యోగా బెస్ట్ యోగాలో బ్రీథింగ్ వర్కౌట్స్ చేయడం వల్ల బ్రీథింగ్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతాయి. అదే విధంగా రెగ్యులర్గా యోగా, చేస్తే జీవిత కాలం పెరుగుతుంది.యోగా చేయడం వల్ల బాడీ టోన్ అవుతుంది. ముఖ్యంగా ఆడవారికి వెయిట్ కంట్రోల్ చేయడానికి యోగా బెస్ట్ యోగాలో బ్రీథింగ్ వర్కౌట్స్ చేయడం వల్ల బ్రీథింగ్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతాయి. అదే విధంగా రెగ్యులర్గా యోగా, చేస్తే జీవిత కాలం పెరుగుతుంది. ముఖ్యంగా నడుము భాగంలో కొవ్వు (Fat) తగ్గేలా చేస్తుంది. దీని వల్ల బాడీ టోన్ అవుతుంది. చూడ్డానికి చక్కగా కనిపిస్తారు. కాబట్టి, రెగ్యులర్గా చేస్తే చాలా మంచిది.చర్మం పొడిబారడం, ముఖంపై ముడతలు వంటి తగ్గుతాయి. యోగా చేయడం వల్ల చర్మం మెరుస్తుంది. రెగ్యులర్గా యోగా చేస్తే రక్త ప్రసరణ పెరుగుతుంది దీని వల్ల జుట్టు, చర్మం మెరుస్తుంది. కుదుళ్ళని బలంగా చేసి జుట్టు పొడుగ్గా పెరిగేలా చేస్తుంది. Also Read: మొక్కజొన్నలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు! యోగా చేస్తే ఊబకాయం (Obesity) కూడా తగ్గుతుంది దీని వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. గ్యాస్, అసిడిటీ సమస్యలు తగ్గుతాయి. దీని వల్ల ఈజీగా బరువు తగ్గుతారు.యోగా ఉదయాన్నే 3 గంటల నుంచి 8.30 గంటల వరకు చేయొచ్చు.సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చేయొచ్చు. ఖాళీ కడుపుతో భోజనానికి ముందు, తర్వాత చేయడం మంచిది.భోజనం చేశాక అస్సలు చేయొద్దు.భోజనం తర్వాత 3 గంటల తర్వాత చేయాలి. యోగా ఎక్కువగా గాలి, వెలుతురు వచ్చే ప్రదేశంలో చేయాలి.పీరియడ్స్ టైమ్లో ఆడవారు యోగా చేయకపోవడమే మంచిది.అదే విధంగా యోగా చేసేటప్పుడు వదులుగా ఉండే బట్టలు వేసుకోవడం మంచిది. #yoga-benefits #benefits-yoga మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి