కాల్చిన వెల్లుల్లి తింటే?
కాల్చిన వెల్లుల్లి తినడం వల్ల జలుబు తగ్గుతుందని, ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.వెబ్ స్టోరీస్ | Latest News
కాల్చిన వెల్లుల్లి తినడం వల్ల జలుబు తగ్గుతుందని, ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.వెబ్ స్టోరీస్ | Latest News
మెలతాడు ధరించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే కొందరు స్నానం చేసేటప్పుడు వివస్త్రలై చేస్తారు. నిజానికి ఇలా అసలు చేయకూడదు. ఒంటి మీద నూలు పోగు ఉండాలి. అప్పుడే ఎలాంటి దుష్ట శక్తులు మిమ్మల్ని తాకవని పండితులు అంటున్నారు.
అరటి తొక్కలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ తొక్కను చర్మానికి అప్లై చేస్తే మొటిమలు, మచ్చలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. అలాగే జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని తలనొప్పి, మెడనొప్పి వంటివి తగ్గుతాయని చెబుతున్నారు.
పెరుగు, యోగర్ట్ రెండింటిలో కూడా పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని నిపుణులు అంటున్నారు. పెరుగులోని లాక్టోజ్ వల్ల కొందరికి అలర్జీ వస్తుంది. దీంతో వారు పెరుగుకు బదులు యోగర్ట్ తీసుకోవచ్చు.
రెడ్ వైన్ మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు. గ్లాసు వైన్ తీసుకోవడం వల్ల గుండె పోటు, జీర్ణ సమస్యలు, క్యాన్సర్ వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే వైద్యుల సూచనల మేరకు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.
నేలపై కూర్చోవడం వల్ల కోర్ కండరాల బలం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. మోకాళ్ల నొప్పులు తగ్గడంతో పాటు రక్తప్రసరణ మెరుగుపడుతుంది.. వెబ్ స్టోరీస్ | Latest News
సమోసా తినడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఒత్తిడి నుంచి విముక్తి పొందడంతో పాటు శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. వెబ్ స్టోరీస్ | లైఫ్ స్టైల్
వేసవిలో జామ పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బాడీకి చలవ చేయడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే రక్తపోటు అదుపులో ఉండటంతో పాటు జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.