Mrs Telugu USA: మిస్ అండ్ మిసెస్ తెలుగు యూఎస్ఏ రన్నరఫ్ గా ఏపీ మహిళ
ప్రతిభ ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది ఆంధ్రప్రదేశ్ కు చెందిన మహిళ. దేశం కానీ దేశంలోనూ తన అందంతో అందరినీ ఆకట్టకోవడమే కాదు, అందానికి వయసుతో పనిలేదని నిరూపించింది కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన అట్లూరి మౌనిక.