Health Tips : చలికాలంలో తలస్నానం చేసేటప్పుడు ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోండి..!!
చలికాలంలో చాలా మంది జుట్టు రాలడం, చుండ్రు సమస్యను ఎదుర్కొంటారు. తలస్నానం చేసేటప్పుడు మనం చేసే కొన్ని పొరపాట్లు దీనికి కారణం. ప్రతిరోజూ తలస్నానం చేయడం వల్ల స్కాల్ప్‌లోని సహజ నూనె తగ్గిపోయి మీ స్కాల్ప్ డ్రైగా మారుతుంది.వారానికి 2 నుండి 3 సార్లు మాత్రమే తలస్నానం చేయాలి.