Latest News In Telugu Pak: పాక్ ఆటగాళ్లకు వీసాల ఇబ్బందులు వన్డే ప్రపంచకప్‌కు సమయం దగ్గర పడుతుండటంతో ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొనే టీమ్‌లు కొన్ని భారత్ బయలుదేరాయి. ఇప్పటికే ఇండియాకు వచ్చిన ఆసిస్ టీమ్ మెగా టోర్నీ ముందు భారత్‌తో వన్డే సిరీస్ ఆడుతోంది. మరోవైపు శ్రీలంక, ఇంగ్లండ్, సౌత్ ఆఫ్రికా టీమ్‌లు ప్రపంచకప్ ముందు ఆడే ప్రాక్టీస్ మ్యాచ్‌ల కోసం ఇండియా బయలుదేరాయి. కానీ పాకిస్థాన్ టీమ్‌కు ఇంతవరకు వీసా లభించలేదు. By Karthik 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BCCI: మరోసారి బీసీసీఐకి కాసుల వర్షం.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐకి కాసుల వర్షం కురుస్తోంది. భారత జట్టు జర్సీ స్పాన్సర్‌ను అడిడాస్ సంస్థ దక్కించుకుంది. ఈ మేరకు అడిడాస్ తాజా ప్రకటన విడుదల చేసింది. By Karthik 20 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sachin Tendulakr: సచిన్ కు గోల్డెన్ టికెట్ అందించిన షా! ప్రపంచ కప్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో బీసీసీఐ చీఫ్ సెక్రటరీ జై షా మాస్టర్ సచిన్ టెండూల్కర్ ను కలిశారు. సచిన్ కు షా గోల్డెన్ టికెట్ ను అందజేశారు By Bhavana 08 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ World Cup: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మరో 4లక్షల టికెట్లు రిలీజ్ భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వరల్డ్‌కప్ టోర్నీ జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించిన టికెట్లు అమ్ముడుపోయాయి. అయితే ఈ ప్రపంచకప్‌పై అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహం ఉండటంతో టిక్కెట్లు దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే కొంతమందికి మాత్రమే టికెట్లు దక్కాయి. దీంతో ఐసీసీ, బీసీసీఐలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. By BalaMurali Krishna 07 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ BCCI: వారి కథ కంచికేనా.. భారత క్రికెట్ టీమ్‌కు ఇక వారి సేవలు అందుబాటులో ఉండవా.. సీనియర్ పేసర్, స్పీన్నర్, ఓపెనర్లను బీసీసీఐ ఎందుకు పక్కన పెట్టింది. వారు ఇక క్రికెట్ ఆడరా..? యువత వెలుగులోకి వచ్చాక బీసీసీఐ వారిని పట్టించుకోవడంలేదా..? లేక వారి ఫామ్ వారిని మెగా టోర్నికి దూరం చేసిందా అనే సందాహాలు వ్యక్తం అవుతున్నాయి. By Karthik 05 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ BCCI: బీసీసీఐకి కాసుల పంట.. ఎందుకుంటే.! భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐకి మరోసారి కాసుల వర్షం కురిసింది. భారత జట్టు సొంత వేదికలపై ఆడే మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం చేయడానికి మీడియా హక్కుల కోసం ఈ-వేలం నిర్వహించగా రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 స్పోర్డ్ సంస్థ 6000 కోట్లకు మీడియా హక్కులను దక్కించుకుంది. By Karthik 31 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైజాగ్ ఏసీఏ పైలాన్లను ఆవిష్కరించిన బీసీసీఐ ప్రెసిడెంట్....! ఏసీఏ చేస్తున్న అభివృద్ధి పనులను చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ అన్నారు. విశాఖ జిల్లా పీఎం పాలెంలోని ఏ.సీ.ఏ - వీ.డీ.సీ.ఏ స్టేడియంలో ఏ.సి.ఏ ఫైలాన్లను బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ ప్రారంభించారు. ఆయనతో పాటు మాజీ క్రికెటర్ మదన్ లాల్, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, ఏ.సీ.ఏ సెక్రటరీ గోపినాధ్ రెడ్డి పాల్గొన్నారు. By G Ramu 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ICC World Cup Tickets: వరల్డ్‌కప్ అంటే ఆ మాత్రం ఉంటది మరి.. క్షణాల్లోనే సైట్ క్రాష్ భారత్‌లో క్రికెట్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆటగాళ్లను దేవుళ్లగా కొలుస్తూ ఉంటారు. ఇక అందులోనూ వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీ జరగనుందంటే అభిమానులకు పూనకాలే. భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభకానున్న మ్యాచ్ టికెట్ల విక్రయాలను బీసీసీఐ ప్రారంభించింది. ఇలా సేల్స్ ప్రారంభించిందో లేదో క్షణాల్లో అధికారిక వెబ్సైట్ క్రాష్ అయింది. By BalaMurali Krishna 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Fact Check: యో-యో టెస్టులో కోహ్లీ కంటే రోహిత్ శర్మ ఎక్కువ స్కోర్ చేశాడా? విరాట్ కోహ్లీ(Virat Kohli) కంటే రోహిత్ శర్మ(rohit sharma) ఎక్కువ యో-యో టెస్ట్ పాయింట్లు సాధించినట్టు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన వార్తలో నిజం లేదు. ఎందుకంటే యో-యో టెస్ట్ స్కోర్ వివరాలు బీసీసీఐ బయటకు చెప్పదు. ఇటివలే కోహ్లీ తన యో-యో టెస్ట్ స్కోర్‌ని 'ఇన్‌స్టా'లో పోస్ట్ చేయగా.. విరాట్‌ని మందలించింది బీసీసీఐ By Trinath 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn