స్పోర్ట్స్ Harbhajan Singh: టీమ్ ఎంపికపై బజ్జీ అసంతృప్తి.. అతను ఎందుకు లేడు.! సెలక్టర్లపై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆసియా కప్‌కు ఎంపిక చేసిన భారత టీమ్‌లో స్పిన్నర్ చాహల్‌ను ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించారు. 2022లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో చాహల్‌ను ఎంపిక చేయని బీసీసీఐ.. రానున్న వన్డే వరల్డ్ కప్‌లో టీమ్‌కు చాహల్ అవసరం ఎంతైనా ఉందన్నారు. By Karthik 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Sunil Gavaskar: విమర్శలు మానుకోండి ఆసియా కప్‌లో భారత జట్టు పాల్గొనే టీమ్‌పై వస్తున్నవిమర్శలుపై మాజీ క్రికెటర్లు స్పందించారు. సెలక్టర్లపై విమర్శలు ఆపాలన్నారు. ఆసియా కప్‌లో భారత క్రికెటర్లు రాణించాలని కోరుకోవాలన్నారు. మరోవైపు టీమ్‌లో 4వ స్థానంపై గంగూలీ క్లారీటి ఇచ్చాడు. By Karthik 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Asia Cup 2023: జాక్‌పాట్ కొట్టిన తిలక్ వర్మ.. ఆసియా కప్ జట్టులో చోటు త్వరలో ప్రారంభం కానున్న ఆసియాకప్ టోర్నీకి భారత జట్టును బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటించారు. కొంతకాలంగా గాయాలతో జట్టుకు దూరంగా ఉంటున్న శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా టీంలోకి కమ్ బ్యాక్ ఇచ్చారు. ఇక తెలుగు ఆటగాడు తిలక్ వర్మ జాక్‌పాట్ కొట్టాడు. By BalaMurali Krishna 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ World Cup: వన్డే వరల్డ్ కప్‌లో పంత్ పరిస్థితి ఏంటి.? రానున్న వన్డే వరల్డ్ కప్‌లో భారత స్టార్ క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్న కీపర్ రిషబ్ పంత్ మైదానంలోకి దిగబోతున్నాడా..? పంత్ ఆడకపోతే ప్రత్యామ్నాయ కీపర్ ఎవరు..? ఇతర క్రికెటర్లపై మాజీల అభిప్రాయాలు ఆసక్తికరంగా మారాయి. By Karthik 20 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ BCCI: అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించి బీసీసీఐ తప్పు చేసిందా..? వన్డే వరల్డ్ కప్ ముందు టీమిండియా కెప్టెన్సీ గురించి చర్చ ప్రారంభమైంది. కెప్టెన్‌గా దైపాక్షిక సిరీస్‌ల్లో రాణిస్తున్న రోహిత్ శర్మ ఐసీసీ టోర్నమెంట్లో విఫలమవుతున్నాడనే టాక్ వినిపిస్తోంది. By Karthik 17 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ త్రివర్ణ పతాకాన్ని డీపీగా పెట్టిన బీజేపీ సీఎంలు.... షాక్ ఇచ్చిన ట్విట్టర్...! బీజేపీ నేతలకు ఎక్స్(గతంలో ట్విట్టర్) షాక్ ఇచ్చింది. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా బీజేపీ నేతలు మువ్వన్నెల జెండాను తమ డీపీగా మార్చుకోగా ఆయా నేతల ట్విట్టర్ గోల్డెన్ టిక్ మాయమైంది. దీంతో కాషాయ పార్టీ నేతలు అయోమయానికి గురయ్యారు. ఆ జాబితాలో ప్రముఖ నేతలతో పాటు పలు రాష్రాల ముఖ్యమంత్రులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. By G Ramu 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ పాకిస్థాన్ మ్యాచ్‌లకు భద్రత ఇవ్వలేం..! వరల్డ్ కప్ టోర్నీలో పాక్ మ్యాచ్‌లపై మరోసారి సందిగ్ధత నెలకొంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగాల్సిన మ్యాచ్‌లపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. పాక్ మ్యాచ్‌కు తాము భద్రత కల్పించలేమని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) బీసీసీఐకి తెలిపింది. By Karthik 06 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ బీసీసీఐ ప్లాన్ ఏంటీ.. టీ20 టీమ్‌లో మార్పులు ఎందుకు చేసింది.? బీసీసీఐ కొత్త ఆలోచనతో ముందుకు వెళ్తోంది. ప్లేయర్లను రొటేడ్ చేస్తూ సిరీస్‌లను ఆడిస్తోంది. ఇటీవల విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో సీనియర్ ప్లేయర్లను ఆడించి బీసీసీఐ.. టీ20 సిరీస్‌లో వారికి విశ్రాంతి ఇచ్చింది. మరో నెల రోజుల్లో ఆసియా కప్, రెండు నెలల్లో వన్డే ప్రపంచకప్ జరుగునున్న నేపథ్యంలో బీసీసీఐ సీనియర్లకు విశ్రాంతి ఇస్తున్నట్లు తెలుస్తోంది By Karthik 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling India vs Pak: ఇదేం క్రేజ్ భయ్యా.. ఆసుపత్రుల బెడ్లు కూడా వదలడం లేదు ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే అభిమానులకు పునకాలే. ఇరు దేశాల మధ్య జరిగే మ్యాచుకు ఉండే క్రేజ్ ప్రపంచ క్రికెట్లో మరే ఇతర మ్యాచులకు ఉండదు. ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్ మెగా ఈవెంట్లో దాయాది దేశాలు మరోసారి తలపడనున్నాయి. ఇప్పటికే ఈ మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. టికెట్లు దొరకని వారు టీవీల్లో చూసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పుడు ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. By BalaMurali Krishna 21 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn