BC Reservations : బీసీ రిజర్వేషన్లపై హై కోర్టు లో వాడివేడిగా వాదనలు...అసలేం జరగబోతుంది?
తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోంది. పిటిషనర్ తరుపున లాయర వివేక్ రెడ్డి తన వాదనలు వినిపిస్తున్నారు.