Cinema: బాక్సాఫీసు కొల్లగొడుతున్న డాకూ మహరాజ్..3 రోజుల్లో 50 కోట్లు
సంక్రాంతికి విడుదల అయిన సినిమాల్లో బాలకృష్ణ నటించిన డాకూ మహారాజ్ ఒకటి. పండుగు సినిమాల్లో ఇది బాక్సాఫీసును కొల్లొడుతోంది. మూడు రోజల్లో 50కోట్లు సంపాదించింది. ఇందులో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్, ఎలివేషన్లు, యాక్షన్ సీన్లతో ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించాయి.
హీరోయిన్ ఊర్వశితో బాలయ్య నాటు స్టెప్పులు |Balayya dancing with acteress Urvasi |Daaku maharaja |RTV
బాలయ్య ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ఆన్లైన్ లో డాకు మహారాజ్ HD ప్రింట్
బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ మూవీ ఆన్లైన్ లో దర్శనమిచ్చింది. పైరసీ సైట్లలో HD ప్రింట్ వచ్చేసింది. దీంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అటు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా కూడా రిలీజైన రెండో రోజే ఆన్లైన్ లో పెట్టేశారు.
బాక్సాఫీస్ పై బాలయ్య దండయాత్ర.. ! | Cine Critic Dasari Vignan On Daaku Maharaaj Movie Review | RTV
Daaku Maharaj: 'డాకు మహారాజ్' థియేటర్ లో పగిలిపోయిన సౌండ్ బాక్సులు.. సినిమా నిలిపివేత
'డాకు మహారాజ్' సౌండ్ ఎఫెక్ట్స్ కు ఓ థియేటర్ లో సౌండ్ బాక్సులు పగిలిపోయాయి. దీంతో థియేటర్ యాజమాన్యం కొద్ది సేపటి వరకు సినిమాను నిలిపివేశారు. రాయలసీమలోని ఆళ్లగడ్డ లో ఉన్న రామలక్ష్మి థియేటర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Daku Maharaj : బాలయ్య కుమ్మేశాడు.. డాకు మహారాజ్ పబ్లిక్ టాక్!
డాకు మహారాజ్ సినిమాపై మిక్సుడ్ టాక్ తో స్పందిస్తున్నారు ఫ్యాన్స్. చాలావరకు సినిమా బాగుందనే అంటున్నారు. కథగా పెద్దగా చెప్పుకోడానికి ఏమీ లేదని.. అంతా ఊహించేలానే ఉందంటున్నారు. ఊగిపోయేలా ఎలివేషన్లు, భారీ యాక్షన్ సీన్లు ఉన్నాయని ట్వీట్లు చేస్తున్నారు
Daaku Maharaj Exclusive Interview With Suma | Pragya Jaiswal | Bobby | Shraddha Srinath | Naga Vamsi
Daaku Maharaj Review: 'డాకు మహారాజ్' ఫస్ట్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?
సౌత్ ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు 'డాకు మహారాజ్' ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. సిటీ మార్ డైలాగ్స్, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ లతో కూడిన పైసా వసూల్ ఎంటర్టైనర్. రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే ఉన్నప్పటికీ పండక్కి పర్ఫెక్ట్ సినిమా అని, 3 స్టార్ రేటింగ్ కూడా ఇచ్చారు.