డాకు మహారాజ్ ఈవెంట్ ఇక్కడే ఎందుకు జరుగుతుందంటే.. ! | Balakrishna Fans On Daaku Maharaaj Event | RTV
మామ కోసం అల్లుడు రంగంలోకి.. ప్రీ రిలీజ్ ఈవెంట్ దబిడి దిబిడే!
'డాకూ మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ నెట్టింట వైరలవుతోంది. ఈ ఈవెంట్ చీఫ్ గెస్టుగా బాలయ్య అల్లుడు నారా లోకేష్ రాబోతున్నట్లు సమాచారం. దీంతో ఈవెంట్ ఏర్పాట్లు భారీగా చేస్తున్నట్లు టాక్. డాకూ మహారాజ్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Daku Maharaj : కింగ్ ఆఫ్ జంగిల్.. 'డాకు మహారాజ్' ట్రైలర్ వచ్చేసింది
'డాకు మహారాజ్' ట్రైలర్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ట్రైలర్‌ని చూస్తే, బాలయ్య ఈ చిత్రంలో డబుల్ రోల్ పోషించారని, ఒకటి ప్రస్తుత కథలోని పాత్ర కాగా, మరోటి పీరియాడిక్ నేపథ్యంతో ఉన్న పాత్ర అని తెలుస్తోంది. తమన్ బీజియం ట్రైలర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.
AP: డాకూ మహరాజ్ టికెట్ల పెంపుకు అనుమతి
సంక్రాంతికి విడుదల అవుతున్న పెద్ద సినిమాల్లో బాలకృష్ణ నటించిన డాకూ మహరాజ్ కూడా ఒకటి. ఈ మూవీ టికెట్లను పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. జనవరి 12 నుంచి 25 వరకు రోజుకు ఐదు షోలకు పర్మిషన్ ఇచ్చింది.
పవన్ చేస్తే తప్పు కాదు..బాలయ్య చేస్తే తప్పా?| Cine Critic Appaji On Pawan Kalyan & Balakrishna | RTV
Brahmani : హీరోయిన్గా బ్రాహ్మణి.. బాలయ్యకు ఫోన్ చేసిన మణిరత్నం
డైరెక్టర్ మణిరత్నం ఓ సినిమా కోసం తన కుమార్తె బ్రాహ్మణికి హీరోయిన్గా ఆఫర్ ఇచ్చారన్నారు బాలయ్య. ఆమె ఆ ఆఫర్‌ను తిరస్కరించిందన్నారు. ఇక తన చిన్న కూతురు తేజస్విని అయిన హీరోయిన్ గా రాణిస్తుందని అనుకుంటే కేవలం అద్దంలో చూసుకుంటూ యాక్ట్ చేసేదన్నారు.
Daaku Maharaaj: ‘డాకు మహారాజ్’.. బాలయ్య దబిడి దిబిడి దుమ్ము లేపేసింది
బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ మూవీ నుంచి మూడో సాంగ్ రిలీజ్ అయింది. దబిడి దిబిడి అంటూ సాగే ఈ సాంగ్ అదిరిపోయింది. బాలయ్యతో ఊర్వశీ రౌతేలా స్టెప్పులు కుమ్మేశాయి. నందమూరి ఫ్యాన్స్ ఈ సాంగ్‌కు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట ట్రెండ్ అవుతోంది.