BREAKING NEWS : లేడీ అఘోరీ శ్రీనివాస్‌కి భారీ ఊరట .. బెయిల్ మంజూరు
లేడీ అఘోరీ శ్రీనివాస్‌కి భారీ ఊరట లభించింది. తాజాగా బెయిల్ మంజూరు అయింది. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది కోర్టు. 10 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం.
లేడీ అఘోరీ శ్రీనివాస్‌కి భారీ ఊరట లభించింది. తాజాగా బెయిల్ మంజూరు అయింది. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది కోర్టు. 10 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం.
మాజీ మంత్రి, వైపీపీ నాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. వెంకటాచలం పోలీసుస్టేషన్ పరిధి కనుపూరు గ్రామ చెరువు నుంచి అక్రమంగా మట్టి తవ్వి తరలించారంటూ ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరైంది.
ఉత్తరప్రదేశ్ దుబాగ్గాలో మహిళపై ఓ వ్యక్తి రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అన్షుమౌర్యా గతంలో మహిళను రేప్ చేసి జైలుకు వెళ్లాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిందని పగతో అన్షుమౌర్యా బెయిల్‌పై విడుదలై మహిళను మళ్లీ అత్యాచారం చేశాడు.
మతపరమైన వ్యాఖ్యలు చేసిన శర్మిష్ఠ పనోలికి కలకత్తా కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అనుమతి లేకుండా అసలు దేశం వెళ్లకూడదని కోర్టు తెలిపింది. రూ.10,000 బెయిల్ మొత్తాన్ని డిపాజిట్ చేయాలని కోర్టు పేర్కొంది.
ఓ గ్యాంగ్ రేప్ కేసులో జైలు శిక్షను అనుభవించి బెయిల్ పై రిలీజైన నిందితులు రోడ్ షో చేసి రచ్చ చేశారు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కి సుప్రీం కోర్టు బెయిల్ నిరాకరించింది. ముందస్తు బెయిల్ కావాలని కోరిన ఆయనకు హైకోర్టునే ఆశ్రయించాలని సుప్రీం సూచించింది. అంతేకాక ఆయనకు కల్పించిన మధ్యంతర రక్షణను కూడా రద్దు చేసింది.
దేశద్రోహం కేసులో ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ బంగ్లాదేశ్‌లో అరెస్టైన విషయం తెలిసిందే.. తాజాగా ఆయనకు బెయిల్ మంజూరు అయింది. గత ఏడాది అక్టోబర్ 30న చిట్టగాంగ్ లో ఆయనతో పాటు మరో 18 మందిపై దేశద్రోహం కేసు నమోదైంది.
వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి శనివారం నగరం పాలెం పీఎస్ లో సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది. రెండు నెలల పాటు పోలీస్ స్టేషన్ కు వచ్చి సంతకం చేయాలంటూ ఆదేశించింది.