Kakani Govardhan Reddy : మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరు
మాజీ మంత్రి, వైపీపీ నాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. వెంకటాచలం పోలీసుస్టేషన్ పరిధి కనుపూరు గ్రామ చెరువు నుంచి అక్రమంగా మట్టి తవ్వి తరలించారంటూ ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరైంది.