Latest News In Telugu Badrinath: బద్రీనాథ్ హైవేపై విరిగిపడిన కొండచరియలు..భయంతో పరుగులు పెట్టిన జనం ఉత్తరాఖండ్‌లోని చమోలీలో బద్రీనాథ్ జాతీయ రహదారిపై ఈరోజు భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. జోషిమత్‌లోని చుంగి ధార్ వద్ద కొండ లోని పెద్ద భాగం ముక్కలు ముక్కలు అయింది. దీంతో ఆ రోడ్డు మీద వెళుతున్న తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. By Manogna alamuru 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rajinikanth : బద్రినాథ్ ఆలయంలో సూపర్ స్టార్ రజనీకాంత్.. ఎందుకో తెలుసా? సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ మూవీ సక్సెస్ ను ఆస్వాదిస్తున్నారు. ఇందులో భాగంగానే బద్రినాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు రజనీకాంత్. సూపర్ స్టార్ బద్రినాథ్ ను దర్శించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. By Bhoomi 13 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn