Kumbh Mela: కుంభమేళాలో మహిళలు బట్టలు మార్చుకుంటున్న వీడియోస్ అంటూ వైరల్!
కుంభమేళాలో మహిళలు స్నానాలు చేస్తున్న, బట్టలు మార్చుకుంటున్న వీడియోలు అంటూ టెలిగ్రామ్ ఛానళ్లో లింక్స్ వైరల్ అవుతున్నాయి. ఓ మీడియా ఛానల్ వాటిని ఫ్యాక్ట్‌చెక్ చేసి అవి ప్రయాగ్‌రాజ్ వీడియోలు కాదని తేల్చి చెప్పింది. భక్తులు ఆంధోళన చెందాల్సిన పని లేదంది.