Maha Kumbhmela 2025: మహాకుంభమేళాలో 10 కోట్ల మందికి పైగా పుణ్య స్నానాలు..
మహాకుంభమేళాకు భారత్తో పాటు దేశ విదేశాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటివరకు త్రివేణి సంగమంలో 10 వేల కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని యూపీ సర్కార్ వెల్లడించింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.