Mumbai Crime: యువతిపై అత్యాచారం : ప్రైవేట్ భాగాల్లో సర్జికల్ బ్లేడ్, రాళ్లు
మహారాష్ట్రలో దారుణం జరిగింది. 20 ఏళ్ల ఓ యువతిపై అత్యాచారం చేసి, ఆమె ప్రైవేట్ పార్ట్‌లలో సర్జికల్ బ్లేడ్‌తో పాటు రాళ్లను అమర్చాడు ఓ నిందుతుడు. ఈ కేసులో ఓ ఆటో డ్రైవర్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు.