CM Revanth Reddy: ఆటో డ్రైవర్లకు రేవంత్ సర్కార్ శుభవార్త.. రూ.12 వేలు.. ఎప్పటినుంచంటే?
ఆటో డ్రైవర్లకు రేవంత్ సర్కర్ గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12000 ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఉచిత బస్సు ప్రయాణం పథకం వల్ల నష్టపోతున్నామని ఆటో డ్రైవర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-11T075558.495-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/CM-REVANTH-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ujjain-jpg.webp)