Danish Kaneria: పోషిస్తున్నామని వాళ్లే ఒప్పుకున్నారు
పహల్గాం ఘటన పై పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి.దీని పై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా స్పందించారు.ఉగ్రవాదానికి మేం ప్రోత్సహిస్తున్నామంటూ పాక్ బహిరంగంగా ఒప్పుకుంది అని అన్నారు.