Life Style: రేపు ఈ 3 వస్తువులను తాకితే మీ లైఫ్ ఛేంజ్.. కష్టాలు పరార్.. ఆ వస్తువుల లిస్ట్ ఇదే!
ఏప్రిల్ 19న చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజున శని, శుక్రుల కలయిక మీన రాశిలో జరుగుతోంది. అయితే ఈ ప్రత్యేకమైన రోజున రాగి నాణెం, ఆవు వీపు, శంఖం మూడు వస్తువులను తాకడం మీ విధి గమనాన్ని మార్చగలదు. సుఖసంతోషాలు, సంపద, శ్రేయస్సు లభిస్తాయి.