Rahu Ketu: జాతకంలో రాహు కేతువు శుభం కలగాలంటే ఏం చేయాలి..?
రాహు-కేతువులను అశుభ గ్రహాల వర్గంలో ఉంచారు. జాతకంలో రాహువు, కేతువులను ప్రసన్నం చేసుకోవడానికి శనివారం పూజలు చేస్తారు. శ్రావణ మాసంలో భోలేనాథ్ని పూజించడం వల్ల రాహు, కేతు దోషాలు తగ్గుతాయి. అలాగే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించాలని పండితులు చెబుతున్నారు.