అండర్ 19 మహిళల ఆసియా కప్.. తొలి ఛాంపియన్గా భారత్
అండర్ -19 మహిళల ఆసియా కప్ ఛాంపియన్గా భారత్గా ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్పై 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 117/7 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ 118 పరుగుల లక్ష్య ఛేదనకు దిగి 76 పరుగులకే అలౌట్ అయ్యింది.