IND vs PAK : తోకముడిచిన పాకిస్థాన్.. స్కోర్ ఎంతంటే?
ఆసియా కప్ 2025లో భాగంగా టీమ్ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో టీ 20 మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.
ఆసియా కప్ 2025లో భాగంగా టీమ్ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో టీ 20 మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మిస్బా-ఉల్-హక్ ఇటీవల ఆసియా కప్ మ్యాచ్‌కు ముందు భారత జట్టుపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. విరాట్ కోహ్లీ భారత టీ20 జట్టులో లేకపోవడం పాకిస్తాన్ కు ఒక గొప్ప అవకాశమని అభిప్రాయపడ్డాడు.
ఆసియా కప్‌లో భాగంగా బంగ్లాదేశ్, హాంకాంగ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో హాంకాంగ్‌ను ఓడించి, టోర్నమెంట్లో తమ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. బంగ్లాదేశ్ తరపున లిటన్ దాస్ 59 పరుగులు చేసి అద్భుతంగా ఆడాడు.
ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను నిషేధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పుణెకు చెందిన సామాజిక కార్యకర్త కేతన్ తిరోద్కర్ ఈ పిటిషన్ వేశారు. దేశభద్రతకు విఘాతం కలిగించే ఈ మ్యాచ్‌ను ఆపాలని కోరారు. శుక్రవారం విచారణ జరిగే అవకాశం ఉంది.
త్వరలో జరగబోయే భారత్-వెస్టిండీస్ టెస్ట్ సిరీస్‌లో రిషబ్ పంత్ తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో పంత్‌కు గాయమైన విషయం తెలిసిందే. ఈ గాయం కారణంగా ఆసియా కప్‌కు కూడా దూరమయ్యాడు. ఇప్పుడు అతడి గాయం తగ్గినట్లు సమాచారం.
ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ వైరల్ ఫీవర్ బారిన పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దులీప్ ట్రోఫీకి గిల్ దూరమైనట్లు సమాచారం. ఈ ఫీవర్ తగ్గకపోతే ఆ తర్వాత జరిగే ఆసియా కప్‌కు కూడా గిల్ దూరమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పహల్గాం ఉగ్రదాడితో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జరిగే ఆసియా కప్ టోర్నీ నుంచి వైదొలగాలని నిర్ణయించినట్లు సమాచారం. పాక్ మంత్రి అధినేతగా ఉన్న టోర్నీల్లో టీమిండియా ఇక ఆడదని బీసీసీఐ అధికారి మీడియాకు వెల్లడించినట్లు తెలుస్తోంది.
అండర్ -19 మహిళల ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్‌గా ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్‌పై 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 117/7 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ 118 పరుగుల లక్ష్య ఛేదనకు దిగి 76 పరుగులకే అలౌట్ అయ్యింది.
అండర్-19 ఆసియాకప్ టోర్నీ రెండవ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. షార్జా వేదికగా జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 211 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. టీమిండియా 339 పరుగులు చేయగా.. జపాన్ జట్టు 50 ఓవర్లలో 128 పరుగులు మాత్రమే చేయగలిగింది.