Techie Arrested : సిగ్గుందరా.. జై పాకిస్తాన్ అంటూ నినాదాలు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అరెస్ట్!
మే 9న ఆపరేషన్ సిందూర్ విజయాన్ని జరుపుకుంటుండగా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ 25 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను తన బాల్కనీ నుండి పాకిస్తాన్ అనుకూలంగా జై పాకిస్తాన్ నినాదాలు చేశాడనే ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది.