పండగ పూట విషాదం.. జమ్మూకశ్మీర్‌లో పేలుడు
జమ్మూకశ్మీర్‌లో ల్యాండ్ మైన్ పేలింది. రాజౌరీ జిల్లా నౌషేరాలోని భవానీ సెక్టార్‌లోని మక్రి ప్రాంతంలోని లైన్ ఆఫ్ కంట్రోల్ సమీపంలో మంగళవారం పేలుడు సంభవించింది. ప్రమాదంలో ఆరుగురు సైనికులు గాయపడ్డారు. సరిహద్దులో గస్తీ కాస్తున్న పెట్రోలింగ్ జీప్‌కు ఇది జరగింది.