Latest News In Teluguభారత ఆర్మీ చీఫ్‌గా ఉపేంద్ర ద్వివేది నియామకం! భారత ఆర్మీ నూతన చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నియమితులయ్యారు.ప్రస్తుతం జనరల్ మనోజ్ పాండే ఆర్మీ చీఫ్‌గా ఉన్నారు.ఆయన పదవీకాలం ఈ నెల 30న ముగియటంతో ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు చేపట్టనున్నారు. By Durga Rao 13 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu10th పాస్ అయితే చాలు..ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం ఇట్టే వచ్చేస్తుంది! ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్, మ్యూజిషియన్ కేటగిరీ కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనికి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్ర అధికారులు ప్రకటన విడుదల చేశారు. By Durga Rao 29 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Teluguభారత ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే పదవీకాలం పొడిగింపు..! By Durga Rao 29 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్అత్యంత శక్తివంతమైన సైన్యం ఏ దేశంలో ఉందో తెలుసా? ప్రపంచంలోని చాలా దేశాలు సాయుధ దళాలను కలిగి ఉన్నాయి. సరిహద్దు రక్షణ, యుద్ధం, అత్యవసర, విపత్తు సమయంలో వినియోగించేందుకు బలమైన సైనిక దళాన్ని నిర్మించుకునే హక్కు ప్రతి దేశానికి ఉంటుంది.అయితే వరల్డ్ లో శక్తి వంతమైన సైనికదళం ఏదో ఇప్పుడు చూద్దాం.. By Durga Rao 21 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Artificial Intelligence: సైనిక కార్యకలాపాల్లోకి వచ్చేసిన అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సైనిక కార్యకలాపాల్లో కృత్రిమ మేథ వినియోగం విస్తృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా తమ సైనిక కార్యకలాపాల్లో ఏఐ సాంకేతికతను వాడుతోందని బ్లూంబర్గ్ నివేదిక తెలిపింది. ఈ నెల ప్రారంభంలో వైమానిక దాడులకు టార్గెట్లను గుర్తించేదుకు అమెరికా ఏఐ సాయం తీసుకున్నట్లు పేర్కొంది. By B Aravind 27 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguSupreme Court : మీరు ఇస్తారా.. మమ్మల్నే చేయమంటారా? కోస్ట్ గార్డ్ లో మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటు పై సుప్రీం సీరియస్! ఇండియన్ కోస్ట్ గార్డ్ లో మహిళలకు శాశ్వత కమిషన్ ను ఏర్పాటు చేయడంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆలస్యం పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలకు శాశ్వత కమిషన్ కల్పించాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. By Bhavana 27 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguChina border:చైనా సైనికులను ఎదిరించి నిలిచిన భారత గొర్రెల కాపరులు భారత్, చైనా బోర్డర్లో మన దేశానికి చెందిన గొర్రెల కాపరులు ధైర్యసాహసాలు ప్రదర్శించారు. చైనా సైన్యానికి ఎదురొడ్డి నిలబడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. భారత భూభాగంలోనే గొర్రెలను మేపుతుండగా అడ్డువచ్చిన చైనా సైనికులను మన సైన్యం సాయంతో వెనక్కి పంపించారు గొర్రెల కాపరులు. By Manogna alamuru 31 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguAnti Terror Operations : షాకింగ్ న్యూస్.. పూంచ్‌లో పౌరుల మరణాల వెనుక ఆర్మీ బ్రిగేడియర్? పూంచ్‌లో పౌరుల మరణాలపై దర్యాప్తులో భాగంగా ఆర్మీ బ్రిగేడియర్ స్థాయి అధికారిని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. అతను బాధ్యతలు నిర్వహిస్తున్న పరిధిలోనే ఉగ్రవాద చర్యలు ఎక్కువగా జరుగుతున్నాయని సమాచారం. అటు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే పూంచ్ సెక్టార్‌ను సందర్శించారు. By Trinath 25 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguSangaReddy Tanks : భూమిపై నీటిపై దూసుకెళ్లే ట్యాంకులు.. మల్కాపూర్ చెరువులో పరీక్షలు! తెలంగాణ- సంగారెడ్డిలోని కొండాపూర్ మండలం మల్కాపూర్ చెరువులో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అధికారులు యుద్ధ ట్యాంక్‌లను పరీక్షించారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు 2,500 ట్యాంకులు తయారయ్యాయని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ రత్న ప్రసాద్ చెప్పారు. By Trinath 22 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn