APS RTC:ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త.. శివరాత్రి స్పెషల్!
మహాశివరాత్రి సందర్బంగా భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. మహా శివరాత్రిని పురస్కరించుకుని ఏపీలోని 99 శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది.