బిజినెస్ Apple సంస్థకు కాకినాడలో రూ.లక్ష జరిమానా.. ఎందుకో తెలిస్తే షాకవుతారు! ప్రముఖ సంస్థ యాపిల్ కంపెనీకి కాకినాడ వినియోగదారుల కమిషన్ రూ.లక్ష జరిమానా విధించింది. మొబైల్ కొంటే ఇయర్ పాడ్స్ ఫ్రీ అనే యాడ్‌తో ఓ యువకుడు మోసపోయాడని మూడేళ్ల క్రితం ఫిర్యాదు చేయగా.. దీనిపై కాకినాడ వినియోగదారుల కమిషన్ జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. By Kusuma 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ iPhone 16 సిరీస్ కోసం ఎగబడిన జనం.. ఉదయం నుంచే స్టోర్ ముందు భారీ క్యూలైన్లు యాపిల్ ప్రేమికులు ఎదురుచూసే ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు ఈరోజు నుంచి మార్కెట్లో లభ్యమవుతున్నాయి. దీంతో కొనుగోలు దారులు ఉదయం నుంచే యాపిల్ స్టోర్ల ముందు బారులుదీరారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By Manoj Varma 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ iphone: ఐఫోన్ కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన ధరలు 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో కేంద్రం కస్టమ్స్ డ్యూటీని తగ్గించడంతో.. యాపిల్ తన ఐ-ఫోన్ 13,14,15 సిరీస్ ఫోన్ల ధరలు తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఐ-ఫోన్ ప్రో లేదా ప్రో మ్యాక్స్ మోడల్ ఫోన్ల ధరలు రూ.5,100 నుంచి 6 వేల వరకు తగ్గనున్నాయి. By B Aravind 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ యాపిల్ యూజర్లను హెచ్చరించిన యాపిల్ సంస్థ! టెక్ దిగ్గజం యాపిల్ 'పెగాసస్' వంటి కొత్త కిరాయి స్పైవేర్ దాడికి అవకాశం ఉందని తాజాగా యాపిల్ యూజర్లను హెచ్చరించింది. భారత్‌తో సహా 98 దేశాల్లోని ఐఫోన్ వినియోగదారులకు ఈ హెచ్చరిక జారీ చేసింది. By Durga Rao 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu iPhone 15 Pro Max: మెలోని పీఎం మోడీతో సెల్ఫీ తీసుకున్న ఫోన్ ధర భారీ తగ్గింపు.. మెలోని పీఎం మోడీతో సెల్ఫీ తీసుకున్న ఐఫోన్ 15 ప్రో మాక్స్ మీరు Apple వెబ్సైట్ నుండి కొనుగోలు చేస్తే దీని ధర రూ. 1 లక్ష 59 వేల 900, కానీ మీరు ఈ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్ నుండి ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే మీకు రూ. 1 లక్ష 48 వేల 900కే లభిస్తుంది. By Lok Prakash 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Apple iPhone: ఐ ఫోన్ లో ఈ సెట్టింగ్ ఆన్ చేస్తే, పొరపాటున కూడా ఎవరూ దొంగిలించలేరు యాపిల్ ID మరియు పాస్వర్డ్ లేకుండా iPhone అన్‌లాక్ చేయబడదు. ఈ ఫీచర్‌ని యాక్టివేట్ చేయడానికి కొన్ని సెట్టింగ్‌లను మార్చాల్సి ఉంటుంది. అవేంటో ఈ ఆర్టికల్ లో చదవండి. By Lok Prakash 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Apple iOS 18 తో అతిపెద్ద అప్డేట్.. ఫీచర్లు చుడండి. Apple యొక్క తదుపరి అప్డేట్ లో, Safari ఫోటోలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. వీటికి అనేక కొత్త AI- పవర్డ్ ఫీచర్లను జోడించవచ్చు. టెక్స్ట్ ఆధారంగా మాత్రమే ఎమోజీని క్రియేట్ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఈ ఫీచర్ పూర్తిగా AI ఆధారితంగా ఉంటుంది. By Lok Prakash 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Apple iPhone అమ్మకాలు 10 శాతం తగ్గాయి.. కానీ! యాపిల్ తన మార్చి త్రైమాసికంలో ఐఫోన్ అమ్మకాలు 10 శాతం క్షీణతను నివేదించింది, ఇది ప్రధానంగా చైనా మార్కెట్లో మందగమనం కారణంగా 51.33 బిలియన్ డాలర్ల నుండి 45.96 బిలియన్ డాలర్లకు (సంవత్సరానికి) పడిపోయింది. By Lok Prakash 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu iPhone Hack : ఈ పొరపాట్లు చేస్తే పక్కాగా ఐఫోన్ హ్యాక్! ఐఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఆండ్రాయిడ్ ఫోన్ కంటే యాపిల్ ఫోనే చాలా సేఫ్ అని నమ్ముతారు. అయితే ఐఫోన్లో మీరు చేసే చిన్న పొరపాట్ల వల్ల మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఒక్కసారిగా హ్యాకర్ల చేతికి వెళ్తుందట. అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. By Durga Rao 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn