Apple iPhone అమ్మకాలు 10 శాతం తగ్గాయి.. కానీ!
యాపిల్ తన మార్చి త్రైమాసికంలో ఐఫోన్ అమ్మకాలు 10 శాతం క్షీణతను నివేదించింది, ఇది ప్రధానంగా చైనా మార్కెట్లో మందగమనం కారణంగా 51.33 బిలియన్ డాలర్ల నుండి 45.96 బిలియన్ డాలర్లకు (సంవత్సరానికి) పడిపోయింది.
యాపిల్ తన మార్చి త్రైమాసికంలో ఐఫోన్ అమ్మకాలు 10 శాతం క్షీణతను నివేదించింది, ఇది ప్రధానంగా చైనా మార్కెట్లో మందగమనం కారణంగా 51.33 బిలియన్ డాలర్ల నుండి 45.96 బిలియన్ డాలర్లకు (సంవత్సరానికి) పడిపోయింది.
ఐఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఆండ్రాయిడ్ ఫోన్ కంటే యాపిల్ ఫోనే చాలా సేఫ్ అని నమ్ముతారు. అయితే ఐఫోన్లో మీరు చేసే చిన్న పొరపాట్ల వల్ల మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఒక్కసారిగా హ్యాకర్ల చేతికి వెళ్తుందట. అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మార్కెట్లో ఐఫోన్‌కు ఉన్న క్రేజీ అంతా ఇంతా కాదు? అయితే మిగిలిన స్మార్ట్ఫోన్లతో పోలిస్తే ఐఫోన్ ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటివరకు ఒక ఐఫోన్ పార్ట్స్‌ను రిపేర్ అయిన మరో ఫోన్లలో వాడేందుకు అనుమతి లేదు. ఇక నుంచి అందుకు అవకాశం ఇవ్వనున్నట్లు యాపిల్ వెల్లడించింది.
యాపిల్ కంపెనీ ఉత్పత్తులు వాడుతున్న వినియోగదారులు హై రిస్క్ లో ఉన్నారని కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సెర్ట్ - ఇన్ హెచ్చరికలు జారీ చేసింది.ఆ కంపెనీ ఉత్పత్తుల్లో భద్రతాపరమైన లోపం ఉందని, వినియోగదారులు తమ డివైజ్ ఓఎస్ ను అప్డేట్ చేసుకోవాలని అన్నారు.
రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఐఫోన్-15పై భారీ తగ్గింపు లభిస్తోంది. విజయ సేల్స్‌లో భాగంగా రూ.11వేల తగ్గింపుతో విక్రయిస్తున్నారు. రూ.79,900 ప్రారంభధరతో ఉన్న ఈ మొబైల్‌ని రూ.72,990 వద్ద లిస్ట్ చేశారు. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్‌లపై రూ.4,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు.
దేశానికి కార్పొరేట్ కల్చర్‌ను నేర్పిన టాటా సంస్థ మరోసారి ఇండియా గర్వ పడే డీల్‌ను దక్కించుకుంది. మొబైల్ దిగ్గజం 'యాపిల్ ఐఫోన్ల' తయారీ త్వరలో ఇండియాలోనే ప్రారంభంకానుంది. విస్ట్రాన్ ప్లాంట్‌ను కొనుగోలు చేసిన తర్వాత టాటా గ్రూప్ దేశంలోని మొట్టమొదటి స్వదేశీ ఐఫోన్‌ను తయారు చేయనుంది. నాలుగేళ్లలో ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే ఐఫోన్లలో 25శాతం ఇండియా నుంచే ఉత్పత్తి అవుతాయి.
మీరు ఐఫోన్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త త్వరలోనే మీ ఐఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. మీ ఫోన్ కనుక అప్డేట్ చేయకపోతే అతి త్వరలోనే హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని.. భారత ప్రభుత్వ సంస్థ CERT-In హెచ్చరిక జారీ చేసింది. మీ ఓఎస్ కనుక అప్డేట్ చేయకపోతే మాత్రం వెంటనే చేయండి. లేకపోతే మీ వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో పడే అవకాశం ఉంది.