Apple IPhone 17: బెస్ట్ ఫీచర్లతో వచ్చేస్తున్న యాపిల్.. ఐఫోన్ సిరీస్ 17 వచ్చేది అప్పుడే?
యాపిల్ ఐఫోన్ సిరీస్ 17ను బెస్ట్ మోడళ్లతో ఈ ఏడాది లాంఛ్ చేయనున్నారు. అయితే ఈ సిరీస్‌లో కెమెరా మాడ్యూల్ గూగుల్ పిక్సెల్ డిజైన్‌ను పోలి ఉంది. మరి ఇదే డిజైన్‌తో వస్తుందో లేకపోతే వేరే డిజైన్‌లో వస్తుందనే విషయం తెలియాలంటే సిరీస్ లాంఛ్ అయ్యే వరకు వేచి చూడాలి.