Mithun Reddy Interim Bail: ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్..ఎందుకంటే?
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.మద్యం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతి ఇస్తూ ఈ బెయిల్ మంజూరు చేసింది.