AP Cabinet : గుడ్ న్యూస్.. 35 వేల ఉద్యోగాలకు ఆమోదం.. ఏపీ కేబినెట్ అదిరిపోయే శుభవార్త!
ఏపీ లెదర్ ఫుట్వేర్ పాలసీ 4.0కి కేబినెట్ ఆమోదం తెలిపింది. పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదించిన 11 సంస్థలకు కేబినెట్లో ఆమోదం లభించింది. రూ.30 వేల కోట్ల పెట్టుబడులు, 35 వేల ఉద్యోగాల కల్పనకు కేబినెట్ ఆమోద ముద్రవేసింది.