AP Crime : భార్యపై అనుమానం..పిల్లలను చంపి..సూసైడ్ చేసుకుంటానని...
భార్యమీద అనుమానంతో ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలను చంపిన ఘటన ఏపీలోని కృష్ణా జిల్లాలో కలకలం రేపింది. పిల్లలను చంపిన తర్వాత తను అత్మహత్య చేసుకుంటున్నట్లు నాటకమాడి పోలీసులకు చిక్కాడు నిందితుడు. ఆ పిల్లలు తనకు పుట్టలేదన్న అనుమానమే హత్యలకు కారణమని తేలింది.