Pawan kalyan: వైసీపీ భాష, బురద రాజకీయాలు మనకొద్దు.. అసెంబ్లీ సమావేశాలపై నేతలకు పవన్ కీలక సూచన!
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో హుందాగా వ్యవహరించాలని పవన్ జనసేన నేతలకు సూచించారు. వైసీపీ భాష, బురద రాజకీయాలు అనుసరించొద్దని హెచ్చరించారు. సభ్య మర్యాదను కాపాడుతూ.. జనసేన పార్టీ సామాన్యుడి గొంతుగా ఉండాలన్నారు.