PRABHAS: స్వీటీ కోసం రంగంలోకి ప్రభాస్! ఇన్ స్టా పోస్ట్ వైరల్!
అనుష్క ఫ్యాన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'ఘాటి' సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ మేరకు అనుష్క క్లోజ్ ఫ్రెండ్, రెబల్ స్టార్ ప్రభాస్ 'ఘాటీ' రిలీజ్ గ్లిమ్ప్స్ విడుదల చేస్తూ చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.