Rains: మరో అల్పపీడనం..రెండు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు వానలే..
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని వల్ల నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని వల్ల నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
AP: గత కొన్ని రోజులుగా తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ మంత్రి జోగి రమేష్ స్పందించారు. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. తాను వైసీపీలోనే కొనసాగుతున్నట్లు ప్రకటించారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్ తోనే తన ప్రయాణం అని తేల్చి చెప్పారు.
కొందరు మంత్రులు తమ పనితీరును మెరుగుపరచుకోవాలని చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ రోజు మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన ప్రత్యేకంగా క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మంచిగా ఉండాలి.. కానీ మరీ మెతకగా ఉండకూడదని చెప్పినట్లు సమాచారం.
రాష్ట్రంలో వరద సమస్యను ఎదుర్కోవడానికి చంద్రబాబు సర్కార్ నెదర్లాండ్స్ గ్రావిటీ కెనాల్ సిస్టమ్ ను తీసుకురానుంది. ఇందుకోసం అమరావతిలోని పలు ప్రాంతాల్లో 217 కి.మీ మేర రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. వరదల సమయంలో నీటిని బయటకు పంపడానికి ఇది వీలు కల్పిస్తుంది.
తిరుపతికి చెందిన లోకేశ్వరి ఎంజాయ్ చేద్దామని స్నేహితురాలితో కలిసి శిల్పారామానికి వెళ్లింది. సరదాగా క్రాస్ వీల్ ఎక్కగా అది ఒక్కసారిగా ఊడిపడింది. దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి కిందపడటంతో లోకేశ్వరి మృతి చెందగా.. తన స్నేహితురాలు తీవ్ర గాయాలతో బయటపడింది.
రాష్ట్రంలో అర్హులైన ప్రతి మహిళకు ఉచిత గ్యాస్ సిలిండర్ అందిస్తామని మంత్రి నాదేండ్ల మనోహర్ ప్రకటన చేశారు. రాష్ట్రంలో అప్పులున్నా ఇచ్చిన మాట ప్రకారం దీపం 2.0ను అమలుచేస్తున్నామన్నారు. మహిళలు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చని సూచించారు.
పోలవరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి అంబటి రాయుడు కీలక కామెంట్స్ చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుకు మరోసారి తీవ్ర విఘాతం ఏర్పడిందని అన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
1980 ఎన్నికల్లో ఇందిరా గాంధీ మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆమె సొంత సీటు రాయబరేలీని కాదని.. ఇక్కడి నుంచి ఎందుకు బరిలోకి దిగారు? ఆమెపై పోటీ చేసిందెవరు? తదితర ఆసక్తికర విషయాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.