ఆంధ్రప్రదేశ్ Janasena : అనకాపల్లిలో జనసైనికుల వినూత్న ప్రచారం..! అనకాపల్లి నియోజకవర్గంలో జనసైనికులు వినూత్న ప్రచారానికి తెరలేపారు. ఎమ్మెల్యే అభ్యర్థి కొణతల రామకృష్ణను గెలిపించాలని టీ తాగండి..గాజు గ్లాస్ కి ఓటెయ్యండి అంటూ ప్రచారం చేపట్టారు. స్థానిక నెహ్రూ చౌక్ జంక్షన్ లో ప్రజలకు టీ అందిస్తూ గాజు గ్లాస్ విశిష్టతను వివరిస్తున్నారు. By Jyoshna Sappogula 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ SVSN Varma : ఇది తీరని అన్యాయం.. పిఠాపురం టికెట్ పై మాజీ ఎమ్మెల్యే వర్మ ఎమోషనల్..! పిఠాపురంలో పవన్‌పై రెబల్‌గా పోటీకి సిద్ధమైయ్యారు మాజీ ఎమ్మెల్యే వర్మ. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. పిఠాపురం అభివృద్ధి కోసం అలుపెరుగని పోరాటం చేసినా.. తనకు తీరని అన్యాయం చేశారని వాపోయారు. ఇక పిఠాపురం ప్రజలదే తుది నిర్ణయం అంటూ పోస్ట్ చేశారు. By Jyoshna Sappogula 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : పొత్తు సరే.. సీట్లు ఎలా? నేతల్లో గుబులు ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని డిసైడ్ అయ్యాయి. కానీ దీని వల్ల లోకల్ నేతల్లో గుబులు స్టార్ట్ అయింది. తమకు రావాల్సిన సీటు ఎక్కడ రాకుండా పోతుందో అని భయపడుతున్నారు. By Manogna alamuru 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila : ఏపీలో కాంగ్రెస్ పోటీపై.. వైఎస్ షర్మిల కీలక ప్రకటన..! ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ షర్మిల స్పష్టం చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందనడానికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వచ్చిన 1,500 అప్లికేషన్లే సాక్ష్యమన్నారు. లెఫ్ట్ పార్టీలతో పొత్తులపై చర్చలు జరుగుతున్నాయన్నారు. By Bhoomi 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING : ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకి జగన్ గుడ్‌న్యూస్.. వారిని రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులు! వైద్య ఆరోగ్య శాఖలో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 1,977 మంది ఉద్యోగులను వైద్య ఆరోగ్య శాఖ రెగ్యులర్ చేయగా.. మరో 397 మందిని రెగ్యులర్ చేసింది. దీంతో ఇప్పటివరకు 2,374 మందిని రెగ్యులర్ చేసింది. By Trinath 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking : ఎన్టీయార్‌కు భారత రత్న? ఎన్టీయార్‌కు భారతరత్న ఇవ్వనున్నారా అంటే అవుననే అంటున్నారు. దీని విషయమై కేంద్ర కేబినెట్ మరి కాసేపట్లో సమావేశం కానుంది. ఇప్పటికే చాలాసార్లు ఎన్టీయార్‌కు భారత రత్న ఇవ్వాలని ప్రతిపాదనలు వెళ్ళాయి. ఈరోజు మీటింగ్‌లో ఈ విషయం గురించి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. By Manogna alamuru 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : పిఠాపురంలో ఫ్లెక్సీల వార్.. పిఠాపురంలో లోకల్ వర్సెస్ నాన్ లోకల్ వార్ జరుగుతోంది. ఫ్లెక్సీలతో ఫైట్ చేసుకుంటున్నారు. జనసేన, వైసీపీ అభ్యర్ధులను టార్గెట్ చేస్తూ రాత్రికి రాత్రే ఇక్కడ ఫ్లెక్సీలు వెలిసాయి. ఎన్నికల నేపథ్యంలో ఎవరు గెలవాలి అనే దాని మీద రగడ జరుగుతోంది. By Manogna alamuru 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime News: కుమార్తె ప్రేమ వివాహం.. కత్తితో క్రూరంగా దాడి చేసిన తండ్రి..! ఏలూరు జిల్లా సీతారామపురంలో అమానుషం చోటుచేసుకుంది. కూతురు శ్రావణి ప్రేమ పెళ్లి చేసుకుందనే కోపంతో తండ్రి.. అల్లుడు వంశీపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. వంశీ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో శ్రావణి తండ్రి, ఇతర బంధువులపై కేసు నమోదు చేశారు. By Jyoshna Sappogula 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఏపీ గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల గ్రూప్ -1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ హాల్ టికెట్లను విడుదల చేసింది ఏపీ పబ్లిక్ సర్వీస్ కమీషన్. మార్చి 17 ఈ పరీక్ష జరగనుంది. ఉదయం పదినుంచి పన్నెండు వరకు ఒక పేపర్...మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు వరకు రెండో పేపర్ పరీక్షలు నిర్వహించనున్నారు. By Manogna alamuru 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn