Ap Crime News: ఏపీలో అమానుషం.. బట్టలు ఊడదీసి స్తంభానికి కట్టేసి కొట్టారు!
శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలోని పెట్రోలు బంకులో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. డబ్బులు తక్కువగా ఇచ్చాడని పంపు బాయ్గా పనిచేస్తున్న బాబాఫకృద్దీన్ని బంకు మేనేజర్లు అతని దుస్తులు ఊడదీసి టెలిఫోన్ స్తంభానికి కట్టేసి కొట్టారు.