Ap Crime : హత్య కేసులో TDP MLA సోదరుడి అరెస్ట్...
ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, ఎమ్మార్పీఎస్ రాయలసీమ జిల్లాల అధ్యక్షుడు చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్యకేసులో అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గుమ్మనూరు నారాయణను పోలీసులు అరెస్టు చేశారు.