Pakistanis In Hyderabad: హైదరాబాద్లో 208 మంది పాకిస్తానీలు.. CMకు అమిత్ షా ఫోన్
హైదరాబాద్లో 208 మంది పాకిస్తానీలు ఉన్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గుర్తించింది. పహల్గామ్ ఉగ్రదాడితో ఇండియాలోని పాకిస్తాన్ పౌరులంతా భారత్ విడిచి వెళ్లాలని ఆదేశించిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి అమిత్ షా అన్నీ రాష్ట్రాల CMలకు ఫోన్ చేసి మాట్లాడారు.