Amit shah: కుంభమేళాలో పుణ్య స్నానం ఆచరించిన అమిత్ షా.. వీడియో ఇదిగో

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతోంది. అయితే ఈ త్రివేణి సంగమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పవిత్ర స్నానం ఆచరించారు. అమిత్ షాతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పలువురు కూడా పవిత్ర స్నానం చేశారు.

New Update
Amith shaw prayag raj

Amith shaw prayag raj Photograph: (Amith shaw prayag raj)

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతోంది. అయితే ఈ త్రివేణి సంగమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పవిత్ర స్నానం ఆచరించారు. అమిత్ షా కుటుంబంతో కలిసి ప్రత్యేక విమానంలో ఈ రోజు ఉదయం త్రివేణి సంగమం చేరుకున్నారు. అమిత్ షాతో ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్, యోగా గురువు బాబా రామ్‌దేవ్ పలువురు కూడా పాల్గొన్నారు. ఇదిలా ఉండగా అమిత్ షా తన జీవితంలో 9 సార్లు కుంభమేళాకు వెళ్లారట. ఇప్పుడు మహా కుంభమేళాకు కూడా వెళ్లారు.

ఇది కూడా చూడండి: Kerala: ఆ మ్యాన్‌ ఈటర్‌ కనిపిస్తే చంపేయండి..ప్రభుత్వం ఆదేశాలు!

భారీ సంఖ్యలో ఇప్పటికే..

మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభమైంది. ఫిబ్రవరి 26 వరకు ఈ మహా కుంభమేళా జరగనుంది. ఇప్పటికే కోట్లాది మంది భక్తలు ఇక్కడికి చేరుకున్నారు. ఈ నెల 29న రాబోయే మౌని అమావాస్య నాడు భారీ సంఖ్యలో భక్తులు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మౌని అమాావాస్య నాడు పవిత్ర స్నానం ఆచరించడం వల్ల మోక్షం లభిస్తుందని నమ్ముతారు. 

 

ఇది కూడా చూడండి:  Donald Trump: ఇజ్రాయెల్‌ కి మళ్లీ బాంబులు..బైడెన్‌ విధించిన నిషేధాన్ని ఎత్తేసిన కొత్త అధ్యక్షుడు!

ఇది కూడా చూడండి:UCC: ఉత్తరాఖండ్‌ లో ఉమ్మడి పౌరస్మృతి..ఎప్పటి నుంచి అమలు అంటే

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు