Indian Students: కెనెడాలో 20 వేల మంది ఇండియన్ స్టూడెంట్స్ మిస్సింగ్.. వారంతా ఎక్కడ?
ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన 20 వేల మంది గురించి ప్రభుత్వం దగ్గర సమాచారం లేదని తాజాగా ఓ నివేదికి తెలిపింది. నకిలీ యూనివర్సిటీలు, స్టూడెంట్ వీసా దుర్వినియోగం కావడంతో కొందరు కాలేజీల్లో చేరడం లేదు. అక్కడే పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ ఉద్యోగాలు చేస్తున్నారు.