OnePlus 11R 5G: సోలార్ రెడ్ వేరియంట్.. వన్ప్లస్ 11ఆర్ 5జీ ఫోన్ పై భారీ డిస్కౌంట్..ఎంతంటే?
మీరు కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?అయితే మీకో గుడ్ న్యూస్. వన్ప్లస్ నుంచి సరికొత్త వన్ప్లస్ 11ఆర్ 5జీస్మార్ట్ ఫోన్ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ పై ఇ కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. రూ. 39,999 ఫోన్ రూ. 32,999కి కొనుగోలు చేయవచ్చు.