Amazon TV Offers: 40 ఇంచుల స్మార్ట్ టీవీ కేవలం రూ.15 వేలలోపే.. దుమ్మురేపిన ఆఫర్స్!

అమెజాన్ లో స్మార్ట్ టీవీలపై దుమ్మురేపే ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. 40 ఇంచుల స్మార్ట్ టీవీని కేవలం రూ.15 వేల లోపే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా భారీ బ్యాంక్ ఆఫర్లు సైతం ఉన్నాయి. పలు బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.2వేల తగ్గింపు పొందొచ్చు.

New Update
Best Smart TV Under Rs 15000 available in Amazon Deals

Best Smart TV Under Rs 15000 available in Amazon Deals

అతి తక్కువ ధరలో స్మార్ట్ టీవీ కొనాలని అందరికీ ఉంటుంది. కానీ అధిక ధరల కారణంగా చాలా మంది తమ ప్లాన్ లను మార్చుకుంటున్నారు. అయితే మెరుగైన ఫీచర్లతో స్మార్ట్ టీవీలను అందిస్తున్న అనేక కంపెనీలు ఉన్నాయి. కానీ అక్కడ కూడా భారీ ధరకే అందుబాటులో ఉన్నాయి. దీంతో ఒక మంచి స్మార్ట్ టీవీని అతి తక్కువ ధరలో కొనుక్కోవాలనుకున్నా.. కొనుక్కోలేక బాధపడుతున్నారు. అలాంటి వారికి ఓ గుడ్ న్యూస్. ఇప్పుడు అలా బాధపడాల్సిన అవసరం లేదు. 

Also Read : జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికే... సీబీఐ స్పెషల్‌ కోర్టు తీర్పు!

ఎందుకంటే ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారమ్ అమెజాన్ లో అతి తక్కువ ధరకే మీకు నచ్చిన.. మీరు మెచ్చిన స్మార్ట్ టీవీని కొనుక్కోవచ్చు. 20 కాదు 30 కాదు ఏకంగా 40 ఇంచుల స్మార్ట్ టీవీలపై బంపరాఫర్లు అందిస్తోంది. మరి మీరు కూడా ఇలాంటి టీవీని భారీ డిస్కౌంట్ తో కొనాలనుకుంటే ఇదే సరైన అవకాశం. ఇప్పుడు వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.

Best Smart TV Under Rs 15000

Also Read: ANUJA: ఓటీటీలో ఆస్కార్ నామినేటెడ్ షార్ట్ ఫిల్మ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

VW Playwall Frameless Series Full HD Android Smart LED TV

VW స్మార్ట్ టీవీ 1920 x 1080 పిక్సెల్ రిజల్యూషన్ ను కలిగి ఉంది. ఇది 60Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు ఫుల్ HD డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ధర అమెజాన్ లో రూ.12,999గా ఉంది. దీనిపై అనేక బ్యాంక్ డిస్కౌంట్‌లు ఉన్నాయి. పలు బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.2000 వరకు డిస్కౌంట్‌లను పొందొచ్చు. కనెక్టివిటీ కోసం కంపెనీ ఈ స్మార్ట్ టీవీలో 2 HDMI, 2 USB పోర్ట్‌లను అందించింది. అలాగే ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, జీ5, మరిన్ని యాప్‌లను యాక్సెస్ చేయవచ్చు.

Kodak Special Edition Series Full HD Smart LED TV

Also Read: USA: కెనడా, మెక్సికో దిగుమతి సుంకాల ఉత్తర్వులపై సంతకం..ట్రంప్

ఈ స్మార్ట్ టీవీ 1920 x 1080 పిక్సెల్ రిజల్యూషన్ ను కలిగి ఉంటుంది. ఇది కూడా 60Hz రిఫ్రెష్ రేట్‌ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ టీవీలో 3 HDMI పోర్ట్‌లు, 2 USB పోర్ట్‌లు ఉన్నాయి. అంతేకాకుండా 512 MB RAM, 4 GB ROM, ఇన్ బిల్ట్ Wi-Fi వంటి ఫీచర్లు ఈ స్మార్ట్ టీవీలో అందించబడ్డాయి. దీంతోపాటు SonyLiv, Prime Video, YouTube, Zee5 లకు యాక్సెస్‌ను అందిస్తుంది. ఈ టీవీ ధర రూ. 14,999గా నిర్ణయించబడింది. దీనిని కూడా పలు బ్యాంక్ క్రెడిట్ కార్డులతో రూ.2000ల తగ్గింపు పొందొచ్చు.

ఈ స్మార్ట్ టీవీ ఫుల్ హెచ్ డీ 1920 x 1080 పిక్సెల్ రెజుల్యూషన్ తో వస్తుంది. ఇది 60 Hertz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది. ఇందులో 2 HDMI పోర్టులు, 1 USB పోర్ట్ ఉన్నాయి. స్మార్ట్ టీవీ HDR 10 సపోర్ట్‌తో వస్తుంది. దీనికి 1 GB RAM, 8GB ROM అందించారు. ఈ స్మార్ట్ టీవీ 64-బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఇందులో ఇన్ బిల్ట్ నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో మరియు డిస్నీ + హాట్‌స్టార్ ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ ధర రూ. 15,990గా ఉంది. అంతేకాకుండా పలు బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా రూ. 1750 వరకు తగ్గింపు పొందొచ్చు. అప్పుడు దీనిని రూ.15 వేల కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు