అర్హ తెలుగు పద్యానికి బాలయ్య ఫిదా.. 'అన్ స్టాపబుల్' న్యూ ప్రోమో వైరల్
‘అన్స్టాపబుల్’ సీజన్ 4' మరో ఎపిసోడ్ ప్రోమోను ఆహా విడుదల చేసింది. అందులో బన్ని పిల్లలు అయాన్, అర్హ సందడి చేశారు. అర్హా తెలుగులో పద్యం పాడగా.. బాలకృష్ణ ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.