HBD Allu Arjun: ఆ రికార్డ్ సాధించిన తొలి తెలుగు హీరో అర్జున్.. పుష్ప బ్రాండ్ను కొట్టేవాడే లేడా?
నేడు అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్భంగా మొదటి సినిమా గంగోత్రితో ఎన్నో అవమానాలు పడిన బన్నీ పుష్ప సినిమాతో ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగాడు. తెలుగు చిత్ర సీమలో ఎవరికీ సాధ్యం కాని రికార్డును క్రియేట్ చేశాడు. నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డును సొంతం చేసుకున్నాడు.