Pushpa 3: బన్నీ ఫ్యాన్స్ కి బిగ్ అప్డేట్.. పుష్ప 3 రిలీజ్ డేట్ కన్ఫర్మ్.. తగ్గేదేలే!
పుష్ప ఫ్రాంచైజీ పుష్ప3 రిలీజ్ ని కన్ఫర్మ్ చేశారు మైత్రీ మేకర్స్ నిర్మాత రవిశంకర్. 'పుష్ప-3' 2028లో విడుదల చేస్తామని తెలిపారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారని. ఆ తర్వాత 'పుష్ప 3' స్టార్ట్ అవుతుందని ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.