Allu Arjun with his grandmother photos: నానమ్మతో అల్లు అర్జున్ అరుదైన ఫొటోలు.. మీరు చూశారా?

అల్లు అర్జున్ నానమ్మ అల్లు కనకరత్నమ్మ నేడు వృద్ధాప్య కారణాలతో తుది శ్వాస విడిచారు. అయితే గతంలో నానమ్మతో అల్లు అర్జున్, శిరీష్ తీసుకున్న అరుదైన ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. మీరు కూడా ఈ ఫొటోలను ఒకసారి చూసేయండి.

New Update
Advertisment
తాజా కథనాలు