Allu Arjun - Atlee: అల్లు అర్జున్ ఫ్యాన్స్కి కిక్కిచ్చే అప్డేట్.. అట్లీ ప్లానింగ్ వేరే లెవల్ మచ్చా!
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో వస్తున్న కొత్త సినిమాపై ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో అల్లు అర్జున్ తాత, తండ్రి, ఇద్దరు కొడుకులుగా నాలుగు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారట. ఈ వార్తతో అల్లు ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.