/rtv/media/media_files/2025/04/08/6hCAV21oUuPnrR7lImYu.jpg)
allu arjun and atlee
ఇవాళ అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్భంగా బన్నీ నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసింది. అల్లు అర్జున్ తన కెరీర్‌లో 22వ మూవీని కోలీవుడ్ స్టార్ అట్లీతో చేస్తున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ మేరకు బర్త్ డే స్పెషల్‌గా రిలీజ్ చేసిన వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఏకంగా హాలీవుడ్ రేంజ్ ను తలపించే వీఎఫ్ ఎక్స్‌ను ఆ వీడియోలో చూపించి అదరగొట్టేశారు.
Also Read : HYD NEWS: పాపం ప్రణీత్.. గంట పాటు చిత్ర హింసలు పెట్టి చంపిన ఫ్రెండ్స్.. అసలేమైందంటే..!
Allu Arjun - Atlee Movie
Magic with mass & a world beyond imagination! #AA22
— Allu Arjun (@alluarjun) April 8, 2025
Teaming up with @Atlee_dir garu for something truly spectacular with the unparalleled support of @sunpictures pic.twitter.com/mTK01BVpfE
Also Read : మమ్మల్ని రోడ్డుపైకి లాగేశారు కదరా.. మా అక్కకి ఏదైనా జరిగితే - రమ్య వీడియో వైరల్
దీని బట్టి చూస్తే అల్లు అర్జున్ - అట్లీ మూవీ ఎక్కువగా వీఎఫ్ఎక్స్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఒక వీఎఫ్ఎక్స్ కంపెనీ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం అక్కడ బన్నీ లుక్‌ను టెస్ట్ చేశారు. ఫుల్ యాక్షన్ సన్నివేశాలకు బన్నీ లుక్ ఎలా ఉంటుందో చూపించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Also Read : దిల్‌సుఖ్‌నగర్ బాంబ్ పేలుళ్లపై హైకోర్టు సంచలన తీర్పు.. ఆ ఐదుగురికి ఉరి శిక్ష!
Also Read : హైదరాబాద్‌లో మరో లిఫ్ట్ యాక్సిడెంట్.. స్పాట్లో ముగ్గురు.. నాలుగో ఫ్లోర్ నుంచి కుప్ప కూలడంతో.. !
hbd-allu-arjun | allu-arjun-atlee-movie | director-atlee | latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news