సినిమా Naa Saami Ranga: నా సామిరంగ మూవీలో ఆ సీన్ నెక్స్ట్ లెవెల్.. వీడియో లీక్ చేసిన నాగ్ By Archana 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Naa Saami Ranga Trailer : కిష్టయ్య వచ్చేశాడు.. ఈ సారి పండక్కి నా సామిరంగ.. అక్కినేని నాగార్జున విజయ్ బిన్నీ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ చిత్రం నా సామిరంగ. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం సినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది. ట్రైలర్ లో నాగార్జున మాస్ లుక్ లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. By Archana 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా KING NAGARJUNA:లాయర్ పాత్రలో అలరించనున్న నాగార్జున. కొత్త సినిమా అప్డేట్ నా సామిరంగా సంక్రాంతి బరిలోకి దిగేందుకు రెడీ అయింది. ఇప్పుడు మరో సినిమా ట్రాక్ ఎక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు కింగ్ నాగార్జున. సుబ్బు దర్సకత్వంలో కోర్టు రూమ్ డ్రామా గా నడిచే ఈ మూవీ లో నాగ్ లాయర్ గా నటించనున్నారని తెలుస్తోంది. By Nedunuri Srinivas 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nagarjuna: రేవంత్‌రెడ్డిని కలిసిన కింగ్ నాగార్జున, అమల..! తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని టాలీవుడ్ కింగ్ నాగార్జున తన భార్య అమలతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. జూబిలీహిల్స్‌లోని సీఎం నివాసంలో నాగార్జున దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By Archana 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Naa Saami Ranga: "చేసేయ్ చేసేయ్.. లేదంటే మాటొచ్చేత్తాది".. అంజి సందడి మొదలైంది డైరెక్టర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "నా సామిరంగ". తాజాగా "మా అంజి గాడిని పరిచయం చేస్తున్నాం.. లేదంటే మాటొచ్చేత్తాది" అంటూ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. అల్లరి నరేష్ పాత్రను పరిచయం చేస్తూ ఈ గ్లిమ్స్ విడుదల చేశారు. By Archana 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nagarjuna : నా ఫేవరేట్ బిగ్ బాస్ సీజన్ అదే.. నాగార్జున షాకింగ్ కామెంట్స్..! బిగ్ బాస్ రియాలిటీ షోతో బిజీగా ఉన్నారు కింగ్ నాగార్జున. ఇటీవలే ఈ షోకు సంబంధించిన ఒక ర్యాపిడ్ ఫైర్ క్వశన్స్ లో పాల్గొన్నారు. తనకు ఇష్టమైన సీజన్ ఏదని అడగగా.. సీజన్ 7 నా ఫేవరేట్ అని చెప్పారు నాగార్జున. ఎందుకంటే సీజన్ 7 అంతా ఉల్టా పుల్టా అని సమాధానమిచ్చారు. By Archana 15 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nagarjuna: "ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందే పిల్ల".. నా సామిరంగ ఫస్ట్ లిరికల్ సాంగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'నా సామిరంగ'. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై డైరెక్టర్ విజయ్ బిన్ని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి 'ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందే పిల్ల' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. By Archana 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7: గౌతమ్ ఎలిమినేటెడ్.. కానీ ఓటింగ్ లో బాటమ్ అర్జున్..? షాకిచ్చిన నాగార్జున బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అన్నట్లుగానే సాగుతోంది. ఇక నిన్న వీకెండ్ ఎపిసోడ్ లో గౌతమ్ బిగ్ బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యాడు.ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ ఓటింగ్ ప్రకారం బాటమ్ లో ఉన్న అర్జున్ వెళ్ళిపోవాలి కానీ ఈ వారం ఫినాలే అస్త్రా గెలిచినందున సేవ్ అయ్యాడని షాకిచ్చారు. By Archana 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 7: బిగ్ బాస్ హౌస్ నుండి షాకింగ్ వీడియోలు లీక్..! టాలీవుడ్ కింగ్ నాగార్జున బిగ్ బాస్ షోలో ఎంతగా అలరిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ సీజన్ 7ను తన వే ఆఫ్ స్టైల్ లో డీల్ చేస్తున్నారు కింగ్ నాగార్జున. అయితే, బిగ్ బాస్ షో కోసం డాన్స్ ప్రాక్టీస్ చేస్తోన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది చూసిన నాగ్ ఫ్యాన్స్ వావ్ అంటూ కామెంట్స్ చేస్తుండగా కొందరు మాత్రం ఇదేం డాన్స్ రా బాబు అంటూ కౌంటర్లు వేస్తున్నారు. By Jyoshna Sappogula 24 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn