Coolie: సూపర్ స్టార్ రజినీ కాంత్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘కూలీ’. ఈ చిత్రంలో టాలీవుడ్ అగ్రనటుడు నాగార్జున ఓ కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. నేడు నాగార్జున పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో నాగార్జున సైమన్ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిపారు.
Coolie: రజినీ కాంత్ ‘కూలీ’ లో కింగ్.. నాగార్జున లుక్ అదిరింది..!
రజినీ కాంత్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'కూలీ'. ఈ చిత్రంలో టాలీవుడ్ అగ్రనటుడు నాగార్జున ఓ కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో నాగార్జున సైమన్ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిపారు.
Translate this News: